ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం

మహిళల భద్రత కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. దిశ చట్టంతో యావత్ భారతదేశం లో వారి కొత్త చట్టాన్ని ఏర్పాటు చేసి, మహిళలకు అండగా నిలిచారు. అయితే దిశ చట్టంన్ని అమలు చేసేందుకు కొన్ని చర్యలు తీసుకుంటుంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.

అయితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ్స్మ్ స్త్రీ సంక్షేమ శాఖ లో పనిచేస్తున్న కలెక్టర్ శుక్లా, కర్నూల్ ఎస్పీ గా పనిచేస్తున్న ఐపీఎస్ దీపికా లని స్పెషల్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణ దండన విధించేలా దిశ చట్టం అమలుకు రాష్ట్ర పరిధిలో అన్ని చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించిన విషయం అందరికి తెలిసిందే.