“జవాన్” కి షారుఖ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్.?

Shahrukh Khan
Shahrukh Khan

బాలీవుడ్ కింగ్ అఫ్ ఖాన్ “షారుఖ్ ఖాన్” హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ భారీ చిత్రం “జవాన్ ” కోసం అందరికి తెలిసిందే . కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ తలకెక్కించిన ఈ చిత్రంపై సంశ్లేషణ హైప్ అయితే ఈ చిత్రం పై నెలకొంది. ఇక ఈ చిత్రం షారుఖ్ గత బిగ్గెస్ట్ హిట్ ” పఠాన్ ” తర్వాత అయితే వస్తున్న సినిమా ఇది కావడంతో పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో దీపికా పదుకొనే మక్కాల్ సెల్వన్ విజయ్ సేతుపతి లాంటి బిగ్గెస్ట్ స్టార్స్ కూడా నటించారు అయితే ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ న్యూస్ బాలీవుడ్ వర్గాల నుంచి అయితే వినిపిస్తుంది హైయెస్ట్ బడ్జెట్ ని అయితే పెట్టినట్లుగా తెలుస్తుంది .

ఇప్పటికే షారుఖ్ ఖాన్ గత చిత్రం ” పఠాన్ ” తనకే రియల్ లో హైయెస్ట్ బడ్జెట్ సినిమా కాగా జవాన్ కి అయితే ఏమగా 300 కోట్లు పెట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇదే తన కెరియర్ లో హాయ్ ఇష్టం బడ్జెట్ అని టాక్ మరి ఇప్పటికే ట్రైలర్ టీజర్లలో అయితే ఆ గ్రాండియర్ కనిపించింది ఇక ఫుల్ ఫ్లెడ్జ్ గా సినిమా ఎలా ఉంటుందో చూడాలి.