జ్యువెలరీ షాప్‌లో భారీ చోరీ

జ్యువెలరీ షాప్‌లో భారీ చోరీ

విజయనగరంలోని జ్యువెలరీ షాప్‌లో భారీ చోరీ జరిగింది. జ్యువెలరీ షాప్‌ యజమాని పోలీసు ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 5 కేజీల బంగారు నగల్ని దొంగలు ఎత్తుకెళ్లారు.

యజమాని ఫిర్యాదుతో పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. జ్యువెలరీ షాప్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.