కుశ సీరియస్ అండ్ జోవియల్.

Kusa First Look

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
లవ కుమార్ టీజర్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్న జైలవకుశ టీం కొన్ని గంటలు అయినా గడవక ముందే ఎన్టీఆర్ ఫాన్స్ కి ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. ఎన్టీఆర్ చేస్తున్న మూడు పాత్రల్లో మిగిలిపోయిన కుశ పాత్రకి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేసింది. జై పాత్రని విలన్ గా, లవ కుమార్ పాత్రని మంచివాడిగా చూపిన టీం కుశ దగ్గరికి వచ్చేసరికి అతనిలోని రెండు కోణాలు బయటికి వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంది. ఓ పోస్టర్ లో కుశ సీరియస్ గా ఉంటే , ఇంకో పోస్టర్ లో ఫుల్ జోవియల్ గా పార్టీ మూడ్ లో కనిపించారు. కుశ తో పాటు రాశిఖన్నా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసింది జైలవకుశ టీం.

కుశ సీరియస్ అండ్ జోవియల్. - Telugu Bullet

కుశ సీరియస్ అండ్ జోవియల్. - Telugu Bullet

మరిన్ని వార్తలు:

అర్జున్ రెడ్డి మూవీ తెలుగు బులెట్ రివ్యూ…

చై, సామ్‌ల పెళ్లిపై అమల కామెంట్స్‌

బిగ్‌బాస్‌ ఇంటికి మహేష్‌బాబు..!