Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు పాత్రల్లో మెరవబోతున్న జైలవకుశ టీజర్ కొద్ది సేపటి కిందట విడుదల అయ్యింది. ఆ టీజర్ ఒక్కసారి చూస్తే ఇంకోసారి చూడకుండా ఉండలేరు అన్నట్టుంది. ఇక టీజర్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే పూనకాలతో ఊగిపోతున్నారు. సరికొత్త ఎన్టీఆర్ ని ఈ టీజర్ లో చూడొచ్చు. మీరు కూడా ఓ లుక్ వేయండి…