‘ఎమర్జెన్సీ’లో అచ్చం ఇందిరను తలపిస్తున్న కంగన.. టీజర్ విడుదల

‘ఎమర్జెన్సీ’లో అచ్చం ఇందిరను తలపిస్తున్న కంగన.. టీజర్ విడుదల
Kangana Emergency

1975 ఎమర్జెన్సీ కాలం నాటి సంఘటనల ఆధారం తో రూపొందుతున్న సినిమా ‘ఎమర్జెన్సీ ఈ ’ సినిమా నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఆ నాడు ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రకటించినట్టు అందరికి తెలిసిందే . ఈ చిత్రం లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇన్దిరాగాంధీ పాత్రనుపోషిస్తోంది. అయితే ఈ చిత్రాన్కి కు సంబంధించిన టీజర్ ను కంగన తన ట్విట్టర్ కాటాలో లో పోస్ట్ చేసింది.

ఈ సినిమాలో కంగన అచ్చం ఇందిరాగాంధీ లనే కనిపిస్తున్నారు . ‘‘సంరక్షకురాలా, లేక నియంతా? మన దేశ నేత తన ప్రజలపైనే యుద్ధం ప్రకటించి నాటి రోజుల చీకటి చరిత్ర ఇది. ప్రపంచవ్యాప్తంగా ఏ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ’’ అంటూ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ లో తెలిపింది . ఈ సినిమాకి దర్శకత్వం, నిర్మాణం అన్నీ కంగనాయే కావడం గమనార్హం.