బ్రేకప్ జరగడం మంచిదే అయ్యింది

రణబీర్ కపూర్ కత్రిన కైప్ కొన్ని ఏండ్లుగా డేటింగ్ లో ఉన్నా సంగతి మనకు తెలిసిందే. 2016 లో వీరిద్దరు తమ డేటింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టారు ఈ విషయాని రణబీర్ కపూర్ చాలా సార్లు ద్రువీకరించాడు. కానీ కత్రిన కైప్ మాత్రం ఈ విషయం పైన నోరు మెదపడం లేదు. తాజాగా ఈ విషయం పైన కత్రిన ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ కొన్ని అనుభవమైన విషయాలను వెల్లడించింది. తమ గురుంచి తమకు అంత తెలుసు అనుకుంటారు అందరు నిజానికి ఎవ్వరికి ఏమి తెలవదు తమ గురుంచి తమకు ఎప్పుడు తెలుస్తది అంటే ఏదైనా అనుభవపూర్వకంగా ఎదురైతే తప్ప ఇలాంటివి తెలియవు అన్నారు.

బ్రేకప్ జరగడం మంచిదే అయ్యింది - Telugu Bullet

రణబీర్ తో బ్రేక్ తరువాత నేను ఏమిటో నాకు తెలిసింది అప్పటివరకు నా గురుంచి నాకు తెలియదు. మనం ప్రతి విషయంలోనూ చాలా జాగ్రతగా ఉండాలి. మనం గురుంచి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ని గురుంచి నువ్వు ఆలోచించుకో అప్పుడు నీకు చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. అని వేదాంతం చెప్పుకొచ్చింది. ఆ మద్య దీపిక రణవీర్ సింగ్ వివాహం వేడుకలో కనిపించారు. ప్రస్తుతంభారత్ అనే సినిమాలో నటిస్తుంది. వచ్చే నెల డిసెంబర్ 21 న కత్రిన జీరో మూవీ విడుదలకు సిద్దం అవ్వుతుంది ఈ చిత్రని ఆనంద్ యల్ రాయ్ దర్శకత్వం వహించాడు. థగ్స్ అఫ్ హిందూస్తాన్ లో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించారు.