బాలీవుడ్ తరహా బోల్డ్ సీన్స్ ఉంటాయట…!

Sandeep Kishan To Romance With Tamanna

బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహిలి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించినా చిత్రం నెక్స్ట్ ఏంటి ఈ చిత్రం ఇటివల షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇటివల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్సు వస్తుంది. ఈ చిత్రంలోని కొన్ని డైలాగ్స్ మిల్కీ బ్యూటీ తమన్నా చాలా బోల్డ్ గా చెప్పేసింది. ఈ ట్రైలర్ చూస్తే మనకు అర్ధం అవ్వుతుంది. ఈ చిత్రం యొక్క ప్రమోషన్ ఈవెంట్ ఇంటర్వ్యూ లో తమన్నా మాట్లాడుతూ మొదటిసారి ఇంత బోల్డ్ గా పచ్చి గా, ప్రేమతో కొన్ని డైలాగ్స్ నాతో చెప్పించారు దర్శకుడు ప్రేక్షకులు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో మరి అన్నారు.

thamanna latest photo

ఈ చిత్రంలో సందీప్ కిషన్ తో వచ్చే సిన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. నేను పచ్చిగా డైలాగ్స్ చెప్పినంతా మాత్రాన ఇది పూర్తి బోల్డ్ సినిమా అనుకోవదు ఫ్యామిలీ తో చక్కగా ఈ చిత్రాని చూడవచ్చు అన్నారు. ముఖ్యంగా యూత్ కి ఈ చిత్రం బాగా కనెక్ట్ అవ్వుతుంది డిసెంబర్ 7 న మేము సినిమా రూపంలో మీముందుకు వస్తున్నాం తప్పకుండా అధరిస్తారు అని ఆశిస్తున్నాం అన్నారు. సందీప్ కిషన్ కు ఇది మంచి విజయాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Heroin Tamanna More Chances In Next Year