మొత్తానికి రూమర్స్ ను నిజం చేసిన కీర్తి సురేష్..

Keerthy Suresh finally confirmed the rumors..
Keerthy Suresh finally confirmed the rumors..

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్ కోసం మన తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కీర్తి సురేష్ హీరోయిన్ గా ఒక సాలిడ్ హిట్ కోసం చూస్తుండగా ఇపుడు కీర్తి అయితే హిందీలో “బేబీ జాన్” సినిమాతో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నది . ఇక ఈ సినిమా సమయంలోనే లేటెస్ట్ గా పలు రూమర్స్ ఆమె పెళ్లి విషయంలో బయటకి వచ్చాయి.

Keerthy Suresh finally confirmed the rumors..
Keerthy Suresh finally confirmed the rumors..

అయితే ఆమె తన స్నేహితునితోనే ప్రేమలో ఉందని పెళ్లి కూడా చేసుకోబోతుంది అని పలు రూమర్స్ వచ్చాయి. అయితే వాటిపై అపుడు ఆమె ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో ఇవి నిజమే అని చాలా మంది భావించారు. మరి ఫైనల్ గా కీర్తి సురేష్ వీటిపై క్లారిటీ ఇచ్చేసింది. తన ఆంటోనీ తోనే గత 15 ఏళ్ళు నుంచి ప్రేమలో ఉన్నట్టుగా తమ ప్రేమకి 15 ఏళ్ళు పూర్తి అయ్యినట్టుగా ఎక్స్ వేదికగా కన్ఫర్మ్ చేసింది. దీనితో ఆమె అభిమానులు సహా సినీ ప్రముఖులు ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.