‘అఖండ 2 – తాండవం’ పై తాజా అప్ డేట్….! “

Latest update on 'Akhanda 2 - Thandavam'....! "
Latest update on 'Akhanda 2 - Thandavam'....! "

బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ మూవీ అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ప్రస్తుతం ఈ మూవీ లో నటించే నటీనటుల ఎంపిక పై దర్శకుడు బోయపాటి దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది . షూటింగ్ కి ఇంకా సమయం ఉన్నప్పటికీ, కీలక పాత్రల ల్లో ఇతర భాషల నటులను కూడా తీసుకోవాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే నటీనటుల ఎంపిక పై కసరత్తులు కూడా చేస్తున్నారు.

Latest update on 'Akhanda 2 - Thandavam'....! "
Latest update on ‘Akhanda 2 – Thandavam’….! “Latest update on ‘Akhanda 2 – Thandavam’….! “

ఇప్పటికే, ‘అఖండ 2’ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో నటించబోతునట్లు వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తల్లో నిజం ఉందో లేదో చూడాలి. కాగా ఈ మూవీ ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ ఈ మూవీ కు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్‌లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు కూడా ఉన్నాయి.