ప్రభాస్ “స్పిరిట్” పై తాజా అప్డేట్..!

Latest update on Prabhas' "Spirit"..!
Latest update on Prabhas' "Spirit"..!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ మూవీ “కల్కి 2898 ఎడి” కోసం అందరికి తెలిసిందే. మరి ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టి అదరగొట్టిన సంగతి కూడా తెలిసిందే. దీని తర్వాత ఇపుడు ఓటిటిలో కూడా వచ్చి సాలిడ్ రెస్పాన్స్ ను అందుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఈ మూవీ తర్వాత మరిన్ని భారీ మూవీ లు ప్రభాస్ నుంచి రానుండగా అవైటెడ్ కాంబినేషన్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో ఒక మూవీ చేయాల్సి ఉన్నది .

Latest update on Prabhas' "Spirit"..!
Latest update on Prabhas’ “Spirit”..!

మరి ఈ మూవీ నే “స్పిరిట్” కాగా పాన్ ఆసియ లెవెల్లో ప్లాన్ చేస్తున్న ఈ మూవీ పై నెక్స్ట్ లెవెల్ హైప్ ఉన్నది . అయితే ఈ మూవీ పై లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది. ఈ మూవీ స్టార్ట్ అయ్యే గ్యాప్ లో ప్రభాస్ ఇతర ప్రాజెక్ట్స్ చేసుకుంటాడు కానీ ఈ మూవీ షూటింగ్ మాత్రం వచ్చే ఏడాది జనవరి నెల నుంచే మొదలు పెట్టేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ నుంచి రెగ్యులర్ షూటింగ్ కొనసాగించి ఆ ఏడాది చివర కానీ లేదా ఆ నెక్స్ట్ ఏడాది సంక్రాంతి బరిలో కానీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పుడు టాక్. మొత్తానికి అయితే సందీప్ సాలిడ్ ప్లానింగ్ తోనే రాబోతున్నాడని చెప్పాలి.