మోక్షజ్ఞ అవైటెడ్ మూవీ పై లేటెస్ట్ అప్డేట్.!

Latest update on the awaited movie Mokshagna!
Latest update on the awaited movie Mokshagna!

ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన భారీ సినిమా “డాకు మహరాజ్” రిలీజ్ కు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. బాలయ్య, బాబీ కాంబినేషన్ లో ప్లాన్ చేసిన ఈ మూవీ పై ఇపుడు క్రేజీ హైప్ ఉంది. ఇక ఈ మూవీ కాకుండా నందమూరి అభిమానులని ఒక రేంజ్ లో ఎగ్జైట్ చేస్తున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది నటసింహ వారసుడు నందమూరి మోక్షజ్ఞ మూవీ కోసమే అని చెప్పాలి.

Latest update on the awaited movie Mokshagna!
Latest update on the awaited movie Mokshagna!

టాలెంటెడ్ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై ఆమధ్య కొన్ని రూమర్స్ వచ్చాయి కానీ ఇపుడు వీటిపై క్లారిటీ తెలుస్తుంది . దీనితో ఈ మూవీ ఈ రానున్న ఫిబ్రవరి నుంచే సెట్స్ మీదకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. దీనితో నందమూరి అభిమానులకి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా కి ఎస్ ఎల్ వి సినిమాస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.