ఎల్‌ఈడీ సిగ్నల్స్ బాగున్నయ్:బిగ్ బీ

led signals good

సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ సీనియర్ హీరో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల పనితీరును మెచ్చుకున్నారు. హైదరాబాద్ రోడ్లపై జీబ్రాక్రాసింగ్ వద్ద పోలీసులు కొత్తగా ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ సిగ్నల్స్ బాగున్నాయని అభినందించారు. ఇవి ట్రాఫిక్‌ను నియంత్రించడమేగాక, పాదచారులకు ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు. కేబీఆర్‌పార్క్ వద్ద ఎల్‌ఈడీ సిగ్నల్స్‌ను ఇటీవల ఏర్పాటుచేశారు.