గుడ్ న్యూస్ : “కల్కి 2898ఎడి” రిలీజ్ డేట్ వచ్చేసింది ..!

Good news: "Kalki 2898AD" release date has arrived..!
Good news: "Kalki 2898AD" release date has arrived..!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు చేస్తున్న పలు మాసివ్ ప్రాజెక్ట్ లలో దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “కల్కి 2898ఎడి” (Prabhas Kalki) కూడా ఒకటి. వినూత్న కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీ లో యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలు కూడా అత్యంత కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ పలు ఊహించని కారణాలు చేత వాయిదా పడనున్న సంగతి తెలిసిందే.

Good news: "Kalki 2898AD" release date has arrived..!
Good news: “Kalki 2898AD” release date has arrived..!

దీనితో కొత్త డేట్ (Kalki 2898AD Release) ఏంటి ఎప్పుడు అనే దానిపై అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ మే నుంచి ఆగస్ట్ వరకు కూడా పలు తేదీలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఒక ఫైనల్ డేట్ లాక్ అయినట్టుగా స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. దీనితో ఈ మూవీ ఇదే మే నెలలో విడుదల కాబోతుందంట .

మే నెలాఖరున 30 లేదా 31 రిలీజ్ తో కల్కి ప్రపంచానికి పరిచయం కానున్నాడని తెలుస్తుంది . మరి ఇందులో ఎంతమేర నిజం ఉంది అన్నది కాలమే నిర్ణయించాలి. ఇక ఈ భారీ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.