35 లక్షల రూపాయల భారీ విరాళం ఇచ్చిన ప్రభాస్..ఎవరికంటే..?

Prabhas who gave a huge donation of 35 lakh rupees..than anyone else..?
Prabhas who gave a huge donation of 35 lakh rupees..than anyone else..?

తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకరు. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లలో పని చేస్తున్నారు . అయితే.. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త వైరల్‌ గా మారింది. తెలుగు మూవీ డైరెక్టర్స్ అసోసియేషన్‌ కి పెద్ద విరాళాన్ని అందించాడట ప్రభాస్‌. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కి 35 లక్షల రూపాయల భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడట ప్రభాస్‌. ఇదే విషయాన్ని దర్శకుడు మారుతీ ధృవీకరించాదూ .

Prabhas who gave a huge donation of 35 lakh rupees..than anyone else..?
Prabhas who gave a huge donation of 35 lakh rupees..than anyone else..?

ప్రభాస్ గతంలో కూడా వివిధ సంఘాలకి విరాళాలు ఇవ్వడం ద్వారా తన మంచి మనసును చాటుకోవడంలో చురుగ్గా ఉన్నారు . మే 4న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ఈ ఏడాది టాలీవుడ్‌లో దర్శకుల దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మే 4న హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో దర్శకుల దినోత్సవం జరగనున్నది . ప్రముఖ నటీనటులు, దర్శకులు మరియు సాంకేతిక నిపుణులకి ఆహ్వానాలు పంపబడ్డాయి. అయితే.. ఈ తరుణంలోనే.. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కి 35 లక్షల రూపాయల భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడట ప్రభాస్‌.