‘టిల్లు క్యూబ్’ మూవీ కు ‘మ్యాడ్’ డైరెక్టర్?

'Mad' director of 'Tillu Cube' movie?
'Mad' director of 'Tillu Cube' movie?

సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ మూవీ లు సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో వీటికి కొనసాగింపుగా టిల్లు క్యూబ్ రూపొందించనున్నట్లు సినిమా టీమ్ ఇప్పటికే ప్రకటించింది.

దీనికి మ్యాడ్ సినిమా ఫెమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని సినీవర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన మ్యాడ్ స్క్వేర్ కి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా,సిద్ధు జొన్న‌లగ‌డ్డ‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక్కసారిగా డీజె టిల్లు మూవీ తో ఈ యంగ్ హీరో ఫేమ్ సంపాదించుకున్నారు.

'Mad' director of 'Tillu Cube' movie?
‘Mad’ director of ‘Tillu Cube’ movie?

ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమా గా రిలీజయి భారీ విజయం సాధించింది.ఇక మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ నటించిన తాజా మూవీ నే టిల్లు స్క్వేర్‌. భారీ అంచనాలతో మార్చి 29 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన టిల్లు స్క్వేర్‌’కి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది .