టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ ని దుమ్మురేపుతోంది..!

Tillu Square is blowing up the box office..!
Tillu Square is blowing up the box office..!

యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా యువ దర్శకుడు మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లింగ్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా టిల్లు స్క్వేర్. ఈ సినిమా ని సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మించగా రామ్ మిరియాల, అచ్చు రాజమణి సంగీతం అందించారు.

Tillu Square is blowing up the box office..!

Tillu Square is blowing up the box office..!

విషయం ఏమిటంటే, ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ సినిమా ఇంకా అనేక ఏరియాస్ లో బాగానే కలెక్షన్ రాబడుతుందని , మరోవైపు ఫ్యామిలీ స్టార్ కు కూడా పెద్దగా ఆదరణ లేకపోవడం కూడా టిల్లు స్క్వేర్ కు కలిసొచ్చిందని మొత్తంగా ఈ మూవీ నిర్మాతలు, బయ్యర్స్ కి భారీ లాభాలు తెచ్చిపెడుతోందని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు.