గుడ్ న్యూస్ : ఓటీటీలో కి వచ్చేస్తున్న ‘టిల్లు స్వ్కేర్’..ఎప్పుడంటే ..!

Good news: 'Tillu Svcare' is coming on OTT..when..!
Good news: 'Tillu Svcare' is coming on OTT..when..!

‘టిల్లు స్వ్కేర్’ మూవీ ప్రియులకు గుడ్‌ న్యూస్‌. టాలీవుడ్‌ స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారు అయింది. మార్చి 29న విడుదలై రూ. 125 కోట్లకి పైగా వసూళ్లు సాధించిన ఈ మూవీ ని ఏప్రిల్ 26 నుంచి నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు చిత్ర బృంద సభ్యులు.

Good news: 'Tillu Svcare' is coming on OTT..when..!
Good news: ‘Tillu Svcare’ is coming on OTT..when..!

డీజే టిల్లుకి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ ట్విస్టులతో ప్రేక్షకులని మెప్పించగా…. ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి మరి. కాగా, టిల్లు స్క్వేర్ మూవీ 125 కోట్ల మార్క్ ని దాటేసింది ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 18 రోజుల్లో 125.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.