గుడ్ న్యూస్ :OTT లోకి వచ్చేస్తున్నా టిల్లు స్క్వేర్..ఎప్పుడో తెలుసా ..!

Good News: Tillu Square is coming to OTT.. Do you know when?
Good News: Tillu Square is coming to OTT.. Do you know when?

టాలీవుడ్‌ స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారు అయినట్లు తెలుస్తుంది . మార్చి 29న విడుదలై రూ. 125 కోట్లకి పైగా వసూళ్లు సాధించిన ఈ మూవీ ను ఏప్రిల్ 26 నుంచి నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. డీజే టిల్లుకు సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ ట్విస్టులతో ప్రేక్షకులను మెప్పించగా…. ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో అనేది చూడాలి మరి.

Good News: Tillu Square is coming to OTT.. Do you know when?
Good News: Tillu Square is coming to OTT.. Do you know when?

కాగా, టిల్లు స్క్వేర్ మూవీ 125 కోట్ల మార్క్ ను దాటేసింది ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 18 రోజుల్లో 125.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఒక పోస్టర్ని రిలీజ్ చేసింది. డబల్ బ్లాక్ బస్టర్ కొత్త మార్క్ ని చేరింది. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద 125 కోట్ల గ్రోస్ మార్క్ ని దాటింది ఇంత భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చినందుకు థాంక్స్ అని సితార ఎంటర్టైన్మెంట్స్ నేడు ట్వీట్ చేసింది.