గుడ్ న్యూస్ : ‘కన్నప్ప’ మూవీ టీజర్ రిలీజ్..ఎప్పుడో తెలుసా ..!

Good News: 'Kannappa' Movie Teaser Release.. Do you know when ..!
Good News: 'Kannappa' Movie Teaser Release.. Do you know when ..!

గత కొన్ని సంవత్సరాలుగా హిట్ కోసం ప్రయత్నిస్తున్న మంచు విష్ణుకు సక్సెస్ అందకపోవడంతో ఈసారి ఎలాగైనా మంచి విజయాన్ని తెచ్చుకోవాలని భావిస్తున్నాడు.మహా భారతం సీరియల్‌ని తీసిన ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో విష్ణు మంచు హీరోగా నటిస్తున్న తాజా మూవీ భక్త కన్నప్ప. మంచు విష్ణు కు ఇది డ్రీమ్ ప్రాజెక్ట్‌. మోహన్ బాబు,మోహన్ లాల్ కీలక పాత్రల లో నటిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ మూవీ ని మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఇది వరకు ఎన్నడూ చూడని ఒక దృశ్యకావ్యంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అంచనాలున్నాయన్న విషయం అందరికి తెలిసిందే.

Good News: 'Kannappa' Movie Teaser Release.. Do you know when ..!
Good News: ‘Kannappa’ Movie Teaser Release.. Do you know when ..!

ఇదిలా ఉంటే… ఈ మూవీ టీజర్ ఈనెల 14న రిలీజ్ కానున్నది . కేన్స్లో ‘కన్నప్ప’ టీజర్కు మంచి రెస్పాన్స్ లభించిందని, దీనిని ప్రేక్షకులతో పంచుకునేందుకు ఎదురుచూస్తున్నట్లు మంచు విష్ణు తెలియచేసారు . ఈ మూవీ తన హృదయంలో ఎంతో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని వెల్లడించారు. ఈ మూవీ లో ప్రభాస్ కీలక పాత్రల లో నటిస్తున్నారు.