ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లాలో ఘోరం జరిగింది. మూఢ నమ్మకాలను నమ్మేవారి సంఖ్య సమాజంలో రోజురోజుకీ విపరీతంగా పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో వీటిని ఎక్కువగా నమ్ముతుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఉండే మూఢ నమ్మకాలు మరీ దారుణంగా ఉంటాయి. కర్నూలు జిల్లాలోని గ్రామాల్లో మూఢ నమ్మకాలు అత్యధికంగా ఉన్నాయనడానికి తాజాగా జరిగిన ఘటనే ప్రత్యక్ష నిదర్శనం.