ఎరుపు పలుచబడి కాషాయం అవుతుందా…?

Left Partys Trying To Work With Janasena
తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది ఏమో కానీ…. ఎరుపు పలుచ బడదు అది ఎప్పటికి కాషాయం కాదు అన్న మాటలు ఆంధ్రప్రదేష్ రాజకీయాల వరకు మాత్రం నిజం కాదేమో … లెఫ్టిస్ట్ లు , కమలనాథులు  ఇద్ధరూ కుడా ముదిరిన తొండలే..
పైకి మాత్రం మనం మనం కొట్టుకుందాం , లోపల అధికారం కోసం కుమ్మక్కు అవుదాం … పార్టీలకంటూ సిద్ధాంతాలు ఏవి లేవు , అధికారమే పరమావధి …కేంద్రం లో కమలనాథులు , రాష్ట్రం లో లెఫ్టిస్ట్ లు పవన్ కి   మద్దతు ఇస్తారు …  భిన్న దృవాలు, భిన్న సిద్ధాంతాలు..
bjp-cpi-1
రాజకీయం లో ఇజాలు , నిజాలు ఏవి అవసరం లేదు .. సిద్ధాంతం తో అసలు పని లేదు , కుర్చీ ఒక్కటే అంతిమ లక్ష్యం .
అందుకే పవన్ కమలాన్ని గుండెల్లో , ఎరుపు కండువా ని భుజం పై మోస్తున్నాడు … ఏకాదశి ఉపవాసం ఆస్తికుడిని అని ఒక వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు …. చేగువేరా, మార్క్స్ నాకు ఆదర్శం అనే ఇంకో వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు  … అవసరానికి ఆదర్శాలు వల్లే వేయడమేనా ?? నిజం గా సిద్ధాంత పరమైన అవగాహన పార్టీ లకు గానీ , వ్యక్తులకు గానీ ఉన్నాయా??
bjp-cpi