Kalki 2898 AD : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ .. ట్రైలర్ వచ్చేస్తుంది…

Kalki 2898 AD : Good news for Prabhas fans .. Trailer is coming...
Kalki 2898 AD : Good news for Prabhas fans .. Trailer is coming...

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘కల్కి 2898 AD’. మహాభారతం ముగింపుతో మూవీ కథను మొదలు పెడుతూ.. హిందు పురాణాల్లోని కొన్ని పాత్రలని సూపర్ హీరోగా నేటి తరానికి పరిచయం చేసే ప్రయత్నం.. ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దీంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ఒక రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.

Kalki 2898 AD : Good news for Prabhas fans .. Trailer is coming...
Kalki 2898 AD : Good news for Prabhas fans .. Trailer is coming…

ఈ మూవీ ను మే 09న రిలీజ్ చేస్తానంటూ మేకర్స్ గతంలో ప్రకటించారు. అయితే ఆ సమయానికీ నేషనల్ వైడ్ ఎన్నికలు జరుగుతుండటంతో మూవీ ని వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక కల్కి సినిమా ని జూన్ 27, 2024న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ తరుణంలోనే… ఈ మూవీ ట్రైలర్‌ ఇవాళ రిలీజ్‌ చేయబోతున్నారు. ఇవాళ సాయంత్రం 7 గంటలకి ఈ మూవీ ట్రైలర్ లాంఛ్‌ కాబోతుందని చిత్ర బృందం ప్రకటించింది.