లోకేష్ ఆశకు కారణమేంటి..?

lokesh comments on Andhra pradesh and telangana constituency seats expand

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు లేనట్లేనని కేంద్రం పార్లమెంటు సాక్షిగా చెప్పేసింది. అటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మోడీ ఇన్ డైరక్టుగా అదే మాట చెప్పారని స్పష్టం చేశారు. కానీ ఏపీ మంత్రి లోకేష్ మాత్రం సీట్లు తప్పనిసరిగా పెరుగుతాయని బల్లగుద్ది చెబుతున్నారు.

లోకేష్ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఆయనకు ఢిల్లీ నుంచి ఏదో సమాచారం ఉందని భావిస్తున్నారు. లోకేష్ చెప్పిన ఆన్సర్ లాజికల్ గానే ఉంది. కేంద్రం ఇవ్వదలుచుకుంటే ఆ పని చేయడం పెద్ద కష్టం కాదని లోకేష్ కు తెలుసు.

పైగా బీజేపీ మంత్రులు కూడా సీట్ల పెంపు ప్రాసెసింగ్ లోనే ఉందని, పక్కనపెట్టలేదని చెబుతున్నారు. మోడీ కూడా పెంచొద్దని ఎక్కడా చెప్పలేదని అంటున్నారు. అందుకే లోకేష్ కూడా ఆ కామెంట్స్ చేసి ఉంటారని అభిప్రాయం వినిపిస్తోంది.

మరిన్ని వార్తలు:

నంద్యాలలో చంద్రబాబు ని ఏకేసిన జగన్…

విక్రమ్ గౌడ్ అరెస్ట్.

టీటీడీ ఛైర్మన్ గా కొత్త పేరు.