“‘కూలీ’ కోసం లోకేష్ కనగరాజ్ కొత్త ప్లానింగ్?”

"Lokesh Kanagaraj New Planning for 'Coolie'?"
"Lokesh Kanagaraj New Planning for 'Coolie'?"

ప్రస్తుతం కోలీవుడ్ మూవీ దగ్గర భారీ అంచనాలు సెట్ చేసుకున్న మూవీ ల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ లా కాంబినేషన్ లో చేస్తున్న భారీ మూవీ “కూలీ” కూడా ఒకటి. మరి అనౌన్స్మెంట్ నాటి నుంచి మంచి బజ్ ని సెట్ చేసుకున్న ఈ మూవీ లో లోకేష్ కనగరాజ్ మార్క్ క్యాస్టింగ్ అయితే ఇప్పుడు కనిపిస్తుంది.

కోలీవుడ్ నుంచి తలైవర్ మొన్ననే మళయాళ మూవీ నుంచి టాలెంటెడ్ నటుడు సౌబిన్ సాహిర్ ని దయాల్ అంటూ పరిచయం చేయగా నిన్ననే కింగ్ నాగార్జున ని సైమన్ అంటూ పరిచయం చేశారు. దీనితో ఒక్కసారిగా కూలీపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అయితే మూవీ అనౌన్స్ చేసిన సమయంలో ‘డిస్కో’ అనే పదాన్ని హైలైట్ చేసారు.

"Lokesh Kanagaraj New Planning for 'Coolie'?"
“Lokesh Kanagaraj New Planning for ‘Coolie’?”

ఇప్పుడు ఆంగ్లంలో ఆ పదానికి సంబంధించే ఒకో అక్షరం తాలూకా పాత్రదారుణ్ని కూడా రివీల్ చేస్తున్నారు అని అంటూ గతంలో లియో తరహాలో ఒక థియరీ వైరల్ అవుతోంది . ఇలా డిస్కో లో ఎస్ తో మొదలయ్యే సైమన్, డి తో మొదలయ్యే దయాల్ లు పరిచయం అయ్యారు, ఇంకో ముగ్గురు పరిచయం కావాల్సి ఉందని కూడా అంటున్నారు. మరి నిజగామే క్యాస్టింగ్ ఇలా జరుగుతుందా లేదా అనేది మరో అప్డేట్ వస్తే ఒక క్లారిటీ కూడా వచ్చేస్తుంది అని చెప్పుకోవాలి . ఇక ఈ సినిమా కి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.