టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటించిన రీసెంట్ ఎమోషనల్ మూవీ నే “మా నాన్న సూపర్ హీరో”. దర్శకుడు అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ దసరా కానుకగా అయితే రిలీజ్ కు వచ్చింది. మరి ఈ మూవీ అనుకున్నంత రేంజ్ సక్సెస్ ని సాధించలేదు కానీ విమర్శకుల ప్రశంసలు అయితే అందుకుంది. ఇక ఎట్టకేలకి ఈ మూవీ ఇపుడు ఓటిటిలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

ఈ మూవీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సహా జీ 5 వారు చేసుకోగా ఇపుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి అప్పుడు మిస్ అయ్యినవారు ఈ మూవీ ని చూడాలి అనుకుంటే ఇందులో ట్రై చేయవచ్చు. ఇక ఈ మూవీ లో షాయాజీ షిండే సాయి చంద్ లు సాలిడ్ రోల్స్ చేయగా జయ్ క్రిష్ సంగీతం అందించాడు