మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో.. మూడవ హీరోయిన్ గా.. ఆ స్టార్ హీరోయిన్…!

మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో.. మూడవ హీరోయిన్ గా.. ఆ స్టార్ హీరోయిన్…!
Movie News

మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం మూవీ త్వరలో రాబోతోంది. ప్రస్తుతం షూటింగ్ కూడా జరుగుతుంది . త్రివిక్రమ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. భారీ యాక్షన్ మూవీ ఇది. అయితే ఈ మూవీ ఎక్స్పెక్టేషన్స్ ని పెంచడం కోసం సినిమా అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఈ మూవీ లో శ్రీలీల , మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా కన్ఫర్మ్ అయిపోయారు. అయితే ఈ మూవీ లో మూడవ హీరోయిన్ కూడా ఉందని ప్రస్తుతం ఈ వార్త తేగా వైరల్ అవుతోంది.

మహేష్ బాబు  గుంటూరు కారం సినిమాలో.. మూడవ హీరోయిన్ గా.. ఆ స్టార్ హీరోయిన్…!
Mahesh Babu

కేవలం రెండే సీన్ల కోసం ఒక స్టార్ హీరోయిన్ ని సంప్రదించినట్లు కూడా తెలుస్తోంది ఆమె ఎవరో కాదు కాజల్ అగర్వాల్. చిన్నదైనా కూడా ఈ పాత్రలో కాజల్ నటిస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. మూడవ హీరోయిన్ సెకండ్ హాఫ్ లో ఉంటుంది. మరి నిజంగా కాజల్ ఉంటుందో లేదో మనం చూడాలి .హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో గుంటూరు కారం మూవీ ని నిర్మిస్తున్నారు. జనవరి 13న ఈ మూవీ ని రిలీజ్ చేస్తున్నారు.