మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్.. ఆ రూమర్స్ లో నిజం లేదా?

Mahesh, Rajamouli's project.. Is there any truth to those rumors?
Mahesh, Rajamouli's project.. Is there any truth to those rumors?

ప్రస్తుతం ఇండియన్ మూవీ దగ్గర మోస్ట్ అవైటెడ్ భారీ ప్రాజెక్ట్ లలో దర్శకుడు రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో చేయనున్న మూవీ కూడా ఒకటి. వీరి కలయికలో మూవీ ఎన్నో ఏళ్ళు కితం నుంచి అలా కలగానే ఉన్న నేపథ్యంలో ఎట్టకేలకి ఈ రెండు మెగా ఫోర్సెస్ కలిసాయి. ఇలా తెరకెక్కనున్న ఈ మూవీ పై ప్రపంచ వ్యాప్త అంచనాలు నెలకొనగా ఈ మూవీ పై పలు ఇంట్రెస్టింగ్ రూమర్స్ కూడా లేకపోలేవు.

Mahesh, Rajamouli's project.. Is there any truth to those rumors?
Mahesh, Rajamouli’s project.. Is there any truth to those rumors?

వాటిలో ఒకటి ఇపుడు నిజం కాదని తెలుస్తుంది. ఈ సినిమా లో మహేష్ బాబు సరసన ప్రముఖ బాలీవుడ్ నటి ఇపుడు హాలీవుడ్ లో సెటిల్ అయ్యిన ప్రియాంక చోప్రా ఉన్నట్టుగా ఆ మధ్య రూమర్స్ వినిపించాయి. కానీ ఇపుడు దీనిపై క్లారిటీ వినిపిస్తుంది. దీనితో ఆమె ఈ మూవీ లో లేనట్టే అని తెలుస్తుంది. సో ప్రియాంక చోప్రా ఈ మూవీ లో దాదాపు లేనట్టే అని అనుకోవాలి. ఇక ఈ మూవీ పై మరిన్ని డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది.