ఓటిటిలో కి వచ్చేసిన “మైదాన్”మూవీ .. కానీ…!

"Maidan" movie that came in OTT .. but...!

ఇటీవల బాలీవుడ్ మూవీ నుంచి వచ్చిన పలు మూవీ ల్లో స్టార్ నటుడు అజయ్ దేవగణ్ నుంచే రెండు మూవీ లు ఈ ఏడాది ప్రథమార్ధం లోనే వచ్చేసాయి. వాటిలో “సైతాన్” భారీ హిట్ గా నిలవగా ఈ మూవీ తర్వాత సాలిడ్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా “మైదాన్” కూడా వచ్చింది. అయితే ఈ మూవీ అనుకున్న రేంజ్ సక్సెస్ ను అందుకోలేకపోయింది. విమర్శకుల ప్రశంసలు అపారంగా అందుకున్నప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర చతికల పడింది.

దీనితో ఈ మూవీ ని ఓటిటిలో అయినా చాలా మంది చూడాలి అనుకున్నారు. ఇపుడు ఫైనల్ గా ఈ మూవీ ఓటిటిలో వచ్చేసింది. ఈ మూవీ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. కానీ ఇందులో ప్రస్తుతం రెంటల్ గా అది కూడా ఒక్క హిందీ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ కు వచ్చింది. నిజానికి ఈ మూవీ ని పాన్ ఇండియా భాషల్లో థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేశారు.

"Maidan" movie that came in OTT .. but...!
“Maidan” movie that came in OTT .. but…!

కానీ ఫుల్ ఫ్లెడ్జ్ గా అయితే ఈ మూవీ వాటిలో తర్వాత రావొచ్చు. ఇక ఈ మూవీ ని ఇపుడు చూడాలి అనుకుంటే ప్రైమ్ వీడియోలో 349 రూపాయలు చెల్లించి చూడాలి. మరి ఫ్రీ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నది . ఇక ఈ మూవీ కి అమిత్ శర్మ దర్శకత్వం వహించగా బోనీ కపూర్ నిర్మాణం వహించారు.