మహిళా కానిస్టేబుల్ పట్ల కొంతమంది ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలో ముగ్గురు ఆకతాయిలు మహిళా కానిస్టేబుల్‌తో అసభ్యకరంగా ప్రవర్తించారు.
దీంతో సదరు కానిస్టేబుల్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.