బిగ్‌ బాస్‌లో భారీ రెమ్యూనరేషన్‌ మనోడికే..! ఎంతంటే..?

బిగ్‌ బాస్‌లో భారీ రెమ్యూనరేషన్‌ మనోడికే..! ఎంతంటే..?
Latest News

రాత్రైతే చాలు.. తెలుగు టూ స్టేట్స్‌లో చాలా మంది బిగ్ బాస్ బిగ్ బాస్ అంటూ.. టీవీలకే పరిమితమైపోతున్నరు . ఆ షోలో కంటెస్టెంట్స్ చేసే రచ్చను చూస్తూ.. విపరీతంగా ఎంటర్‌ టైన్ కూడా అవుతున్నారు. అలా.. అలా.. ఆ షోను రిపీటెడ్గా చూసేందుకు అలవాటు కూడా చేసుకున్నారు . కంటెస్టెంట్స్‌ పర్ఫార్మెన్స్‌కు ఫిదా అవుతూనే వారిని ఫాలో కూడా అవుతున్నారు ప్రేక్షకులు . ఇక క్రమంలోనే.. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ వారి రెమ్యూనరేష్ ఎంత అని అంటూ.. ఆరా తీస్తున్నారు.

బిగ్‌ బాస్‌లో భారీ రెమ్యూనరేషన్‌ మనోడికే..! ఎంతంటే..?
Shivaji

ఇక మరి.., అలాంటి వాళ్ల కోసమే.. ఇప్పుడీ న్యూస్! బిగ్ బాస్‌ 7 స్టార్ ప్లేయర్ శివాజీ రెమ్యూనరేషన్‌ ఇంతని.. ఇండస్ట్రీలో విపరీతంగా వినిపిస్తోంది ఈ న్యూస్. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. హీరోగా.. తెలుగు టూ స్టేట్స్‌లో చాలా పాపులర్ అయిన శివాజీ గారు .. ఆ తరువాత తెలుగు పొలిటికల్ ముఖచిత్రంపై చిన్న పాటి ముద్ర వేసేందుకు కూడా ట్రై చేశారు. తనదైన థియరీలు చెబుతూ.. ఇటీవల బీజేపీ పార్టీలోకి కూడా చేరారంట . కానీ కట్ చేస్తే.. ఉన్నట్టుండి బిగ్ బాస్ సీజన్ 7 షోలో ప్రేక్షకులకి కనిపించారు. వన్‌ ఆఫ్ ది కంటెస్టెంట్‌గా.. ఇప్పుడు బిగ్ బాస్‌లో తెగ హడావిడి చేస్తున్నారంట . తన యాటిట్యూడ్‌తో.. యాంగ్రీ నేచర్‌తో… కాంట్రో కాంమెంట్స్, ఫిట్టింగ్ కామెంట్స్ చేస్తూ.. షోలో స్టార్ ప్లేయర్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకున్నారు శివాజీ . అయితే శివాజీకి.. ఈ షోలోకి వెళ్లేందుకు చాలా గట్టిగానే రేట్ ఫిక్స్ కూడా చేశారట బిగ్ బాస్ నిర్వాహకులు. ఇక అకార్డింగ్ టూ ఇండస్ట్రీ ఇన్‌టర్నల్‌ టాక్‌… ఈ సీజన్లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ శివాజీదే నట. దాదాపు వారానికి 4 లక్షలుగా ఈయన రెమ్యూనరేషన్ ను డిసైడ్‌ చేశారట బిగ్ బాస్. ఆయన స్టార్ డమ్ అండ్ పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని .. ఈ షోను శివాజీ హిలయరెస్‌గా మారుస్తాడని నమ్మించి మరీ.. బిగ్ బాస్ లో ఈ రేంజ్‌ రెమ్యూనరేషన్‌ను ఆయనకు ఫిక్స్ చేశారట. అయితే ఇప్పుడిదే న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందర్నీ అవాక్కయ్యేలా చేస్తోంది.