ఓటీటీలో కి వచ్చేసిన “మత్తు వదలరా 2” మూవీ …!

"Mattu Vadalara 2" movie that came to OTT ...!
"Mattu Vadalara 2" movie that came to OTT ...!

యంగ్ అండ్ టాలెంటెడ్ యువ హీరో శ్రీ సింహా హీరోగా టాలీవుడ్ ప్రామిసింగ్ కమెడియన్ సత్య కూడా సాలిడ్ రోల్ లో దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించిన రీసెంట్ హిట్ మూవీ “మత్తు వదలరా 2” కోసం తెలిసిందే. మరి పార్ట్ 1 కు కొనసాగింపుగా వచ్చిన ఈ మూవీ మంచి వసూళ్లు సాధించి అదరగొట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని మాత్రమే కాకుండా యూఎస్ లో కూడా మంచి లాభాలు ఈ మూవీ అందుకోగా శ్రీ సింహా కెరీర్ లో సాలిడ్ హిట్ గా కూడా నిలిచింది.

"Mattu Vadalara 2" movie that came to OTT ...!
“Mattu Vadalara 2” movie that came to OTT …!

మరి ఈ మూవీ ఫైనల్ గా ఓటీటీ రిలీజ్ కు వచ్చేసింది. ఈ మూవీ ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ మూవీ అందుబాటులోకి వచ్చేసింది. సో ఈ క్రేజీ థ్రిల్లర్ కామెడీని చూడాలి అనుకేవారు నెట్ ఫ్లిక్స్ లో కూడా ట్రై చేయవచ్చు. ఇక ఈ మూవీ కి కాల భైరవ సంగీతం అందించగా ఫరియా అబ్దుల్లా ఫీమేల్ లీడ్ లో నటించింది అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి అందరికి తెలిసిందే.