ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నవీన్‌రావు

mlc naveenrao met cm kcr

ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఎన్నికైన కుర్మయ్యగారి నవీన్‌రావు శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిశారు. ముఖ్యమంత్రి నవీన్‌రావుకు అభినందనలు తెలిపారు.