సర్ఫరాజ్‌ను పొగిడిన మోయిన్‌ఖాన్‌

సర్ఫరాజ్‌ను పొగిడిన మోయిన్‌ఖాన్‌

మాజీ సారథి మోయిన్‌ ఖాన్‌ ప్రస్తుత పాక్ కెప్టెన్ సర్ఫరాజ్‌ను పాకిస్థాన్‌ టీ20 కెప్టెన్‌గా తీసేయడం వల్ల షాక్ అయ్యానని తెలిపారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పీసీబీ టీ20 టెస్టుల మ్యాచ్ లకి కెప్టెన్ గా సర్ఫరాజ్‌ను తొలగించింది. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 టెస్టు జట్లలో కూడా సర్ఫరాజ్‌కు అవకాశం కలిపించ లేదు.

ఈ విషయంపై మాజీ సారథి మోయిన్‌ ఖాన్‌ మిస్బా ఉల్‌ హక్‌, వకార్‌ యూనిస్‌ లకు పాకిస్థాన్‌ టీ20 కెప్టెన్‌గా సర్ఫరాజ్‌ను కెప్టెన్ గా తీస్కోవడం ఇష్టం లేదని వెల్లడించాడు. పాకిస్థాన్‌ కెప్టెన్‌ ని ఖాన్‌ మిస్బా ఉల్‌ హక్‌, వకార్‌ యూనిస్‌ ఇద్దరు ఎప్పుడూ ఇష్ట పడలేదని తెలిపారు.

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పీసీబీ టీ20 కెప్టెన్‌గా సర్ఫరాజ్‌ను తీసేయడం ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. కొన్ని వైఫల్యాలకే సర్ఫరాజ్‌ను కెప్టెన్ గా తీసేయడం సబబు కాదని పాకిస్థాన్‌ జట్టుకు సర్ఫరాజ్‌ సారథ్యం లో ఏకంగా టీ20 సిరీస్‌లు లో పదకొండు సార్లు గెలుపు సాదించిందని  తెలిపారు.