మోక్షజ్ఞ ఎంట్రీ కి అదిరిపోయే ప్లాన్ ..!

Mokshajna's plan to enter ..!
Mokshajna's plan to enter ..!

నందమూరి నటసింహం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన కెరీర్ 109వ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ మూవీ తో పాటుగా బాలయ్య అభిమానులు బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి రీసెంట్ గానే సరికొత్త మేకోవర్ లోకి మారిన మోక్షజ్ఞ అందరినీ ఆశ్చర్యపరిచారు . అలాగే గత కొన్నాళ్ల నుంచి తన ఎంట్రీ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో కూడా ఉంటుంది అని టాక్ వచ్చింది. ఇప్పుడు ఇది కన్ఫర్మ్ అయ్యిపోయినట్టుగా తెలుస్తుంది. అంతే కాకుంగా మోక్షజ్ఞ ఎంట్రీ కూడా మామూలు లెవెల్లో ప్లాన్ చేయట్లేదని చెప్పుకోవాలి .

Mokshajna's plan to enter ..!
Mokshajna’s plan to enter ..!

ప్రశాంత్ వర్మ క్రియేట్ చేసిన తన సూపర్ హీరోల సినిమాటిక్ యూనివర్స్ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతోంది . అని ఇప్పుడు ఫిక్స్ అయ్యిపోయింది. ఇక దీనిపై ఈ వినాయక చవితి కానుకగా ఒక క్లారిటీ అయితే రాబోతుందంట . మరి మొత్తానికి అయితే ఒక సెన్సేషనల్ ఎంట్రీ నందమూరి మోక్షజ్ఞ నుంచి టాలీవుడ్ లో ఉండబోతోంది అని చెప్పాలి.