స్మార్ట్ ఫోన్లు వాడకం విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి ముఖ్యంగా భద్రత అనేది కీలకమైన విషయం. ఇంటర్నెట్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని చాలా సులభంగా తెలుసుకోవచ్చు. మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో రూపంలో మీ మొబైల్ హ్యాక్ అవుతుందని విజిల్ బాయ్ ఎడ్వర్డ్ స్నోడెన్ చెబుతున్నారు. కింది విషయాల్లో హ్యాక్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి.
- మైక్రోఫోన్స్, బ్లూటూత్ అనవసరమైన సమయాల్లో ఇవి రెండు ఆన్ చేసుకోవాలి.
- ప్రతి కేబుల్ కి వైఫై ద్వారా మొబైల్స్ కి కనెక్ట్ అయినపుడు ఓ యునిక్యూ ఐడీ ఉంటుంది. దీనివల్ల ఈజీగా హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది . ఇంటిలోని వైఫై ద్వారా మొబైల్స్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ కనెక్ట్ కాకూడదు .
- యాడ్ బ్లాకర్ ప్రతి ఒక్కరూ యాడ్ బ్లాకర్ కాని పాస్ వర్డ్ మేనేజర్ కాని ఉపయోగిస్తారు. ధర్డ్ ఫార్టీ కుకీస్ ని కంట్రోల్ చేస్తుంది . ఓపెన్ చేస్తే వెంటనే పర్మిషన్ అడుగుతుంది .
- ఈ మెయిల్ అనేది ఎప్పటికైనా అన్ సేఫ్. ఈమెయిల్ స్థానంలో వైర్ కాని లేకుంటే సిగ్నల్ కాని వాడటం మంచిది.
- జావా స్క్రిప్ట్ ల్యాపీకి కాని లేకుంటే మొబైల్ కి కాని జావా స్క్రిప్ట్ ఉంచితే హ్యాక్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ . క్యూబ్ ఓఎస్ ఇందుకోసం వాడితే హ్యాకర్ల నుండి హ్యాక్ అవ్వకుండా ఉండవచ్చు.