‘మురారి’ మూవీ మేనియా: థియేటర్స్‌లో పెళ్లిళ్ల పండుగ

'Murari' Movie Mania: Wedding Festival in Theatres
'Murari' Movie Mania: Wedding Festival in Theatres

‘మురారి సినిమా రీ రిలీజ్ మేనియా స్పష్టంగా రెండు తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఏపీలలో కనిపిస్తుంది ‘మురారి’ సినిమా రీరిలీజ్ మేనియా దెబ్బకి .. థియేటర్స్‌లోనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కాకినాడలో మురారి సినిమా ప్రదర్శిస్తున్న తిరుమల థియేటర్‌లో ఒక జంటకి పెళ్లి జరిగింది. థియేటర్ లో ఉన్న వారే.. ఒక జంటకు పెళ్లి చేశారు.

'Murari' Movie Mania: Wedding Festival in Theatres
‘Murari’ Movie Mania: Wedding Festival in Theatres

‘మురారి’ మూవీ లో పెళ్లి పాట రాగానే.. అక్షింతలు చల్లి ఆశీర్వదించారు అక్కడే ఉన్న ప్రేక్షకులు. ఇక అటు కూకట్‌పల్లి భ్రమరాంభ థియేటర్‌లోనూ ఇదే తరహా సీన్ రిపీట్‌ అయింది. ‘మురారి’ మూవీ లో పెళ్లి పాట రాగానే.. అక్షింతలు చల్లి ఆశీర్వదించారు అక్కడే ఉన్న ప్రేక్షకులు. దీంతో ఈ పెళ్లిళలకి సంబంధించిన మరికొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.

'Murari' Movie Mania: Wedding Festival in Theatres
‘Murari’ Movie Mania: Wedding Festival in Theatres