మురారి రీరిలీజ్.. తిరుగులేని విజయం!

Murari's rerelease.. an unstoppable success!
Murari's rerelease.. an unstoppable success!

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన క్లాసిక్ హిట్ మూవీ ల్లో దర్శకుడు కృష్ణ వంశీతో చేసిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ “మురారి” కూడా ఒకటి. మరి ఈ మూవీ ఈసారి మహేష్ బాబు బర్త్ డే కానుకగా రీరిలీజ్ కు ప్లాన్ చేసుకోగా దీనికి రికార్డ్ బుకింగ్స్ నమోదు అయ్యాయి. ఇక ఆగస్ట్ 9న మూవీ థియేటర్స్ లోకి రాగా థియేటర్స్ లో కూడా ఈ మూవీ సెన్సేషనల్ సక్సెస్ అయ్యింది అని చెప్పాలి.

Murari's rerelease.. an unstoppable success!
Murari’s rerelease.. an unstoppable success!

అభిమానుల ఫుల్ రచ్చ చేయడంతో పాటుగా థియేటర్లులో పెళ్లిళ్లు కూడా చేసేసుకున్నారు కొంతమంది . దీనితో ఈ మూవీ ని ఫ్యాన్స్, ఆడియెన్స్ ఏ రేంజ్ లో ఎంజాయ్ చేశారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ మూవీ లో సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించగా మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్స్ లో మాత్రం సెన్సేషనల్ సక్సెస్ అయ్యింది.