వరుణ్ తేజ్ పెళ్లి గురించి నాగబాబు ఇలా అన్నాడు ..?

Nagababu said this about Varun Tej's marriage..?
Nagababu said this about Varun Tej's marriage..?

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి గత ఏడది ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి మనకి తెలిసిందే . మిస్టర్ మూవీ షూటింగ్ తో ఒకటయ్యారు ఈ జంట. ప్రేమలో ఉండి తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు సెలబ్రిటీ కపుల్స్ లిస్టులో చేరారు. ఎంగేజ్మెంట్ అయ్యే వరకు కూడా వీళ్ళ యొక్క రిలేషన్ చెప్పిన సీక్రెట్ గా ఉంచారు. గత ఏడాది నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. తాజాగా వీళ్ళకి సంబంధించిన ఒక వార్తని ఎట్లుంట వైరల్ అవుతుంది.

లావణ్య త్రిపాఠి ని వరుణ్ తేజ్ ప్రేమించకపోయి ఉంటే నాగబాబు టాలీవుడ్ అగ్ర హీరో కూతురుని మెగా ఇంటి కోడలుగా తెచ్చుకుందామని అనుకున్నారంట . సంబంధాన్ని కూడా మాట్లాడే ఉంచుకున్నారట వరుణ్ తేజ్ లైఫ్ లో సెట్ అయ్యాక ఆ స్టార్ తో మరోసారి మాట్లాడి పెళ్లి చేసేద్దామని భావించారట కానీ ఈలోగా లావణ్య త్రిపాఠి ను ప్రేమిస్తున్నాను అని వరుణ్ అన్నాదంట . నాగబాబు ఈ విషయాలు చెప్పినట్టు వార్తలు బాగా వస్తున్నాయి. మరి ఈ వార్తలు లో నిజం ఎంత అనేది మాత్రం తెలీదు .