నాగార్జున హీరోగా నా సామిరంగా మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. ఈ మూవీ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. మొత్తంగా తెలుగులో ఈ మూవీ 18.2 రెండు కోట్లకి అమ్ముడైంది. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసినట్లయితే 1.01 కోట్లకి, ఓవర్సీస్ లో 2.01 కోట్ల తో కలిపి మొత్తం మూవీ 18.23 కోట్ల బిజినెస్ చేసింది. భారీ గానే ఈ మూవీ కలెక్షన్ల ను రాబట్టింది.
అయితే ఇక ఈ మూవీ ఓటీ టీ లోకి ఎప్పుడు వస్తుందని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి కి రిలీజ్ అయింది. ఓటిటి లోకి మాత్రం మార్చి లో ఈ మూవీ వస్తుందని తెలుస్తోంది. ఈ మూవీ ని ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటి రైట్స్ ను భారీ ధరకి కొనుగోలు చేసిందని తెలుస్తోంది త్వరలోనే ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్రీమింగ్ అవ్వబోతుంది.