పాదయాత్ర అయ్యేప్పటికి జగన్ కి పిచ్చెక్కుతుంది !

nakka anand babu comments on jagan

గుంటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రుల ప్రెస్ మీట్ మెయిన్ పాయింట్స్

మంత్రి అయ్యన్న పాత్రుడు కామెంట్స్

  • కేంద్ర పభుత్వం రాయితీలు ఇవ్వకుండా బాగా ఇబ్బంది పెడుతుంది
  • దేశంలో ఏపార్టీకి లేనటువంటి క్రమశిక్షణ కలిగిన శక్తివంతమైన కార్యకర్తలు తెదేపాకు ఉన్నారు.
  • రాష్ట్రంలో 55 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం
  • జగన్మోహన రెడ్డి సీఎం పదవి చేపడితే ఏవిధంగా పరిపాలిస్తాడు..
  • చంద్రన్నబాట ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 24 వేల కిలోమీటర్ల రోడ్లు వేశాం
  • నాయకులు హద్దు మీరి మాట్లాడుతున్నారు.. క్రమ శిక్షణ అనేది ముఖ్యం.. నోరు ఉందని మాట్లాడితే..అభసూపలుఅవుతారు.
  • పవన్ కళ్యాణ్ విషయంలో జగన్ మాట్లాడిన తీరు తప్పు..
  • 14 నెలలు జైల్లో ఉండి అవినీతి గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు..
  • జగన్ దోపిడిదారుడు, గజదొంగ
  • పశ్చిమగోదావరిలో అభివృద్ధి రికార్డు స్థాయిలో జరుగుతుంది
  • గాంధీ, అల్లూరి సీతారామరాజు,మహాత్మాగాంధీ తో పోల్చుకోవడం జగన్ అవివేకం
  • కళ్ళు మూసుకొని ఏవరో చెప్పిన మాటలు చెప్పడం మానుకోవాలని పవన్ కళ్యాణ్ కు నా యొక్క సూచన
  • బిసిల ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి అండగా  ఉంటారు
  • అవినీతిలో సూపర్ స్టార్ జగన్మోహన్ రెడ్డి, నటించడంలో సూపర్ స్టార్ పవన్ ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయడంలో సూపర్ స్టార్ చంద్రబాబు

మంత్రి శిద్దా రాఘవరావు కామెంట్స్

  • రాష్ట్రంలో సమస్యలు లేవు. రాష్ట్రంలో అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరుగులు పెట్టిస్తున్నారు.
  • గ్రామ దర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో ప్రజలు అతి తక్కువ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు.
  • రాష్ట్రంలో జరుగుతున్న  అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి.
  • పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 40 సంవత్సరాల అభివృద్ధిని నాలుగు సంవత్సరాల్లో చేసి చూపించాం.
  • విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ధర్మపోరాట దీక్షకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతు తెలుపుతున్నారు.
  • ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెదేపా అధికారంలోకి వస్తుంది.
  • సమస్యలు పరిష్కరిస్తూ, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం.

మంత్రి ఆనంద బాబు కామెంట్స్

  • ప్రజలు రాజకీయాలు ఎటుపోతున్నాయి అని బాధపడుతున్నారు..
  • అధికారం దాహంతో , తండ్రీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకున్న జగన్మోహన్ రెడ్డి, ఏమాత్రం అవగాహన లేని పవన్ కళ్యాణ్ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడన్నారు..
  • ఎవరు ఎన్ని కుట్రలు పన్నిన  ప్రజలు తెలుగుదేశం పార్టీవైపు ఉన్నారు..
  • నరేంద్రమోదీ తో కుమ్మకై న జగన్మోహన్ రెడ్డి ,పవన్ కళ్యాణ్ అంటగతున్నారు.. కేంద్రాన్ని నిలదీసే దమ్ము ధైర్యం వీరికి లేదు..

మంత్రి పుల్లారావు రావు కామెంట్స్

  • కేంద్రప్రభుత్వం పవన్ కళ్యాణ్ ను అడ్డుపెట్టుకోని కుట్ర చేస్తుంది
  • కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగంగానే పవన్ వ్యాఖ్యలు
  • జగన్ కు పాదయాత్ర పూర్తి అయ్యే సరికి మతి భ్రమిస్తుంది
  • రెచ్చగొట్టే మాట్లలు మాట్లాడితే రైతులే నీపై తిరగబడతారు.
  • అమరావతి రాజధాన్ని నిలిపివేసే హక్కు పవణ్ కళ్యాన్ కు  ఏవరు ఇచ్చారు.
  • అమరావతి 5 కోట్ల ప్రజల కళల రాజధాని
  • నిరంతర పర్యవేక్షణతో పోలవరం పనులు అతివేగంగా జరుగుతున్నాయి
  • పాదయాత్ర ముగిసే సమయానికి జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించి ఎదో ఇక ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి వస్తుంది..
  • చంద్రబాబు కష్టాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు.
  • జగన్మోహన్ రెడ్డికి  అధికారం ఎండమావుగానే మిగులుతుంది.