మూడేళ్ళకు ఒకేసారి వచ్చిన నందులు…

Nandi awards 2014 2015 and 2016 winner list

బి ఎన్ రెడ్డి నేషనల్ ఫిల్మ్ అవార్డు…

2014… దర్శకుడు రాజమౌళి..

2015 … త్రివిక్రమ్ శ్రీనివాస్..

2016… బోయపాటి శ్రీను

రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు…

2014… కృష్ణంరాజు

2015… ఈశ్వర్..పబ్లిసిటీ డిజైనర్..

2016… చిరంజీవి

నాగిరెడ్డి అండ్ చక్రపాణి నేషనల్ ఫిల్మ్ అవార్డు..

2014… నారాయణ మూర్తి..

2015… కీరవాణి..

2016… కేఎస్ రామారావు

ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు…

2014… కమల్ హసన్

2015… కె. రాఘవేంద్రరావు

2016… రజినీకాంత్

2014 నంది అవార్డులు

బెస్ట్ ఫిల్మ్ – లెజండ్..!

బెస్ట్ సెకండ్ ఫిల్మ్ – మనం…!

బెస్ట్ మూడవ ఫిల్మ్ – హితుడు .!

బెస్ట్ హిరో – బాలక్రిష్ణా (లెజండ్) ..!

డైరెక్టర్ : బోయపాటి (లెజండ్)..!

హీరోయిన్ : అంజలి (గీతాంజలి) …!

విలన్ : జగపతిబాబు(లెజండ్)..!

2015 నంది అవార్డులు

బెస్ట్ ఫిల్మ్ – బాహుబలి…!

బెస్ట్ సెకండ్ ఫిల్మ్ – ఎవడే సుబ్రహ్మణ్యం….!

బెస్ట్ మూడవ ఫిల్మ్ – నేను శైలజ…!

బెస్ట్ హిరో – మహేష్ బాబు (శ్రీ మంతుడు ) …!

డైరెక్టర్ : ఎస్ఎస్ రాజమౌళి (బాహుబలి )…!

హీరోయిన్ : అనుష్క (రుద్రమ్మ దేవి ) …!

విలన్ :రాణా (బాహుబలి )..!

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ : కీరవాణి (బాహుబలి)

 

2016 నంది అవార్డులు…..!

బెస్ట్ ఫిల్మ్ – పెళ్లి చూపులు….!

బెస్ట్ సెకండ్ ఫిల్మ్ – అర్థనారి…!

బెస్ట్ మూడవ ఫిల్మ్ – మనలో ఒకడు…..!

బెస్ట్ కుటుంబకథా చిత్రం – శతమానంభవతి …….!

బెస్ట్ హిరో – ఎన్టీఆర్ (జనతాగ్యారేజ్)….!

డైరెక్టర్ : సతీష్ (శతమానంభవతి ) ….!

హీరోయిన్ : రీతుశర్మ(పెళ్లిచూపులు) …..!

విలన్ :ఆది పిన్నశెట్టి (సరైనోడు)…!

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : మోహన్ లాల్ (జనతా గ్యారేజ్) ….!

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ జే మేయర్ (అఆ, శతమానంభవతి)….!

SHARE