నాని ‘సరిపోదా శనివారం’ టీజర్ రెడీ..మీరు కూడా ఒక లుక్ వేసుకోండి ..!

Nani 'Saripoda Satya' teaser is ready..you too have a look ..!
Nani 'Saripoda Satya' teaser is ready..you too have a look ..!

టాలీవుడ్ స్టార్ హీరో నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ల్లో నటిస్తూ.. చాలా బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం అతను నటిస్తున్న సినిమా‘సరిపోదా శనివారం’. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ మూవీ పై ఆసక్తిని పెంచగా.. తాజాగా విడుదలైన టీజర్ మూవీ పై బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైప్ ని క్రియేట్ చేస్తుంది. ఈ టీజర్ విడుదలైన కొద్ది క్షణాల్లోనే మంచి వ్యూస్ ని రాబట్టి ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది.

Nani 'Saripoda Satya' teaser is ready..you too have a look ..!
Nani ‘Saripoda Satya’ teaser is ready..you too have a look ..!

ఈ మూవీ టీజర్ ప్రారంభంలోనే జనాలు పరిగెత్తుతూ కనిపిస్తారు. ఎస్జే. సూర్య పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు . గూస్ బంప్స్ తెప్పిస్తున్న మ్యూజిక్ జనాలని భయపెడుతుంది. పోలీస్ గా ఉన్న సూర్య జనాలని కొడుతూ, హింసిస్తూ కనిపిస్తాడు. అప్పుడే నాని, హీరోయిన్ ఎంట్రీ తో ఇస్తారు . అక్కడ భారీ ఫైట్ జరుగుతుందని బ్యాగ్రౌండ్ చూస్తే తెలుస్తోంది . అప్పుడు నాని హ్యాపీ బర్త్ డే సార్ అని చెబుతారు . ఇవాళ ఎస్.జె. సూర్య బర్త్ డే సందర్భంగా సూర్య కి హ్యాపీ బర్త్ డే అని చెబుతూ టీజర్ ను ఎండ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే భారీ ఫైట్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ టీజర్ లో నాట్ ఏ టీజర్ కనిపించడం ఒక విశేషం.