సరిపోదా శనివారం మూవీ తో నాని యూఎస్ ప్రాంతంలో మరో వన్ మిలియన్ డాలర్ వసూళ్లని రాబట్టడం ఖాయం అని తెలుస్తుంది . వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రేపు యూఎస్ ప్రాంతంలో మొదలు కానున్నది . ప్రీ సేల్స్ మాత్రం ఈ ప్రాంతంలో జోరు అందుకున్నాయి. ఇప్పటి వరకూ 250కే డాలర్లకి పైగా వసూళ్లు వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా, చాలా ప్రాంతాల్లో ఫాస్ట్ గా టికెట్స్ కూడా అమ్ముడు పోతున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా, విలక్షణ నటుడు ఎస్.జే. సూర్య విలన్ పాత్రలో నటించారు . మూవీ నుండి రిలీజైన ప్రచార మూవీ లు , ట్రైలర్ మూవీ పై అంచనాలను పెంచాయి. ఈ మూవీ డే 1 వసూళ్లు మాత్రం భారీగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.