National Politics: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. లైంగికదాడి కేసులో 30 ఏళ్ళు జైలు శిక్ష..!

National Politics: Sensational verdict of Supreme Court.. 30 years imprisonment in sexual assault case..!
National Politics: Sensational verdict of Supreme Court.. 30 years imprisonment in sexual assault case..!

సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇక వివరాల్లోకి వెళితే ఏడేళ్ల బాలిక మీద అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి సుప్రీంకోర్టు ఏకంగా మూడు 30 ఏళ్లు జైలు శిక్షణ విధించింది. నిందితుడు చర్య అనాగరికమని చెప్పింది. 2018లో మధ్యప్రదేశ్ కి చెందిన ఒక వ్యక్తి బాలికను కిడ్నాప్ చేసి ఒక ఆలయానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక అమ్మమ్మ ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడి పై కేసు నమోదు చేశారు. ఈ కేసులో దోషిగా తేలడంతో నిందితుడికి ట్రయల్ కోర్టు మరణ శిక్ష విధించింది.

దీనిని మధ్యప్రదేశ్ హైకోర్టులో సవాలుగా చేయగా న్యాయస్థానం జీవిత ఖైదీగా మార్చింది. ఈ క్రమంలో నిందితుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా న్యాయమూర్తులు విచారణ చేపట్టారు. పిటిషనర్ ప్రస్తుత వయసు ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న విషయాన్ని తీసుకొని హైకోర్టు 30 ఏళ్ళు జైలు శిక్షగా మార్చింది. లక్ష రూపాయల జరిమానా విధించింది.