ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై విపక్షాలు విమర్శలు

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై విపక్షాలు విమర్శలు

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో అభివృద్ధి లేదు, పన్నులు పెంచే పరిశ్రమలు రావు అని జనసనికులు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఇంకా పరిశ్రమలు రావనే పన్నులు బాదేయడమే మార్గం అని అనుకున్నాడు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ఫై 4.5 % వాట్ పెంచడం, పెట్రోల్ పెంపు, డీజిల్ పెంపు వివరాలని తెలియజేసారు. అంతేకాకుండా వీని భారం సామాన్యుల నిత్యావసరాల ఫై అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల తో జనసైనికులు మొదటి నుండి నిశీథ పరిశీలన చేస్తూనే వున్నారు. ఏ మాత్రం అవకాశం దొరికిన ముఖ్యమంత్రి జగన్ ఫై విమర్శలు చేసేందుకు వెనకడుగు వేయడం లేదు. ప్రస్తుతం మూడు రాజధానుల నిర్ణయం తో జగన్ టీడీపీ, జనసేన లకు టార్గెట్ అయ్యారు. మండలి రద్దు ఫై అసెంబ్లీ లో తీర్మానం చేసి బిల్లుని ప్రవేశపెట్టిన జగన్ ఫై టీడీపీ, జనసేన పార్టీ లు తప్పు పట్టారు.