“పవర్‌ఫుల్ లుక్‌తో దేవర కొత్త పోస్టర్‌ రిలీజ్!”

"New poster release of Devara with a powerful look!"
"New poster release of Devara with a powerful look!"

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ మూవీ “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ నుంచి సమయం దగ్గరకి వస్తున్న కొద్దీ మేకర్స్ కావాల్సినంత హైప్ ను అయితే ఎక్కించేస్తున్నారు. ఇలా ఇప్పుడు దేవరపై కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ అయితే ఆడియెన్స్ అటెన్షన్ ని అలా పట్టుకుంటున్నాయి. ఇలా లేటెస్ట్ గా దేవర నుంచి వచ్చిన ఒక కొత్త పోస్టర్ అదిరింది అని చెప్పుకోవాలి .

"New poster release of Devara with a powerful look!"
“New poster release of Devara with a powerful look!”

దేవర రిలీజ్ కి ఇంకా 10 రోజుల గ్యాప్ ఉంది అన్నట్టుగా దానిని సూచించే ఎక్స్ (X) రూపంలో డిజైన్ చేసిన పోస్టర్ ఎప్పుడు వైరల్ గా మారింది. మరి ఇందులో యంగ్ ఎన్టీఆర్ కత్తి పట్టుకొని కనిపిస్తున్న విజువల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవాలి . దీనితో ఈ కొత్త పోస్టర్ చూసిన ఫ్యాన్స్ మాత్రం బాగా ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ భారీ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. అలాగే అనిరుద్ సంగీతం అందించిన సంగతి అందరికి తెలిసిందే.