కర్ణాటక రాజధాని బెంగళూరులో నీటి సమస్య తలెత్తిన సంగతి అందరికి తెలిసిందే. దాదాపు నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ ఎరుగని జల సంక్షోభాన్ని అక్కడి వాసులు బాగా ఎదుర్కొంటున్నారు. నీటి ఎద్దడితో చాలా మంది ఆఫీసులకు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది .
నీటి సంరక్షణని దృష్టిలో పెట్టుకుని ఇంకుడు గుంతలు, చిన్నపాటి బావులు ఉండేలా ఇంటిని నిర్మించుకోవాలి. బెంగళూరులోని తన ఫామ్‌హౌస్‌లోనూ అటువంటి నిర్మాణాలు చేపట్టాం. ‘‘నీరు జీవనాధారం. నీటి కొరత వల్ల రోజువారీ జీవితం బాగా కష్టతరమవుతుంది. ప్రస్తుతం ఆ పరిస్థితి బెంగళూరులో నెలకొన్నది . రేపు ఇంకెక్కడైనా రావచ్చు . అందుకే నీటి సంరక్షణకి ప్రాధాన్యమిస్తూ ఇంటిని నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నది . నా ఫామ్‌హౌజ్‌లో పెర్మాకల్చర్ విధానాన్ని అమలు చేస్తున్నాం’’ అని చిరంజీవి పేర్కొన్నారు. దానికి సంబంధించి ఫొటోలను కూడా షేర్ చేశారు.
ಈ ಪೋಸ್ಟ್ ಸ್ವಲ್ಪ ಉದ್ದವಾಗಿದ್ದರೂ, ಪಾಯಿಂಟ್ ಚಿಕ್ಕದಾದರೂ… ಬಹಳ ಮುಖ್ಯ.
ನಮಗೆಲ್ಲರಿಗೂ ತಿಳಿದಿರುವಂತೆ, ನೀರು ಅತ್ಯಂತ ಅಮೂಲ್ಯವಾದ ವಸ್ತು, ನೀರಿನ ಕೊರತೆಯು ದೈನಂದಿನ ಜೀವನವನ್ನು ಕಷ್ಟಕರವಾಗಿಸುತ್ತದೆ. ಇಂದು ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ನೀರಿನ ಕೊರತೆ ಎದುರಾಗಬಹುದು. ನಾಳೆ ಎಲ್ಲಿ ಬೇಕಾದರೂ ಸಂಭವಿಸಬಹುದು.ಆದ್ದರಿಂದ ನೀರನ್ನು ಸಂರಕ್ಷಿಸಲು ಸಹಾಯ… pic.twitter.com/HwoWhSiZW5
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 26, 2024