ఇక ఫోకస్ మొత్తం ‘సలార్ 2’పైన నే ..!

Now the whole focus is on 'Salar 2'..!
Now the whole focus is on 'Salar 2'..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ప్రస్తుతం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మరోవైపు ప్రభాస్ కూడా ముమ్మరంగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు. కాగా కల్కి హడావుడి ముగిసాక, ఒక వారం గ్యాప్ తీసుకుని అనంతరం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ‘సలార్ 2’ కోసం ప్రభాస్ డేట్స్ ఇస్తాడని తెలుస్తుంది . ఆల్ రెడీ ఇప్పటికే సలార్ 2 షూటింగ్ మొదలైంది. పైగా ప్రభాస్ ఈ మూవీ ని శరవేగంగా పూర్తి చేస్తాడని అంటున్నారు.

Now the whole focus is on 'Salar 2'..!
Now the whole focus is on ‘Salar 2’..!

అన్నట్టు, ఈ పార్ట్ 2 మూవీ కు ‘శౌర్యాంగ పర్వం’ అనే టైటిల్‌ ని ఖరారు చేశారు. కాగా ఆ మధ్య ‘సలార్ 2’ మూవీ నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ కూడా మాట్లాడుతూ.. ‘ఈ మూవీ పార్ట్-2ని త్వరగా పూర్తి చేసి.. 2025లో రిలీజ్‌ చేస్తామన్నారు. కాగా, పార్ట్-2 మూవీ ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లా ఉండనుందని ఆయన తెలిపారు. మొత్తానికి సలార్ 2తో ప్రభాస్ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో అనేది చూడాలి.