RRR సినిమా తరువాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించడానికి చాలా గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్.. దేవర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సినిమా స్ మేకింగ్ విషయంలో స్పీడ్ పెంచేశాడు. దేవరని ఇప్పుడు భాగాలుగా తీసుకురాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా తరువాత వార్ 2 ఎన్టీఆర్ 31 సినిమాల్లో నటించాలసి ఉంది. అభిమానులు ఈ రెండు సినిమాలు కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోతున్న ఎన్టీఆర్ 31 కోసం ఎంతో క్యూరియాసిటీతో చూస్తున్నారు.

RRR సినిమా తరువాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించడానికి చాలా గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్.. దేవర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సినిమా’ స్ మేకింగ్ విషయంలో స్పీడ్ పెంచేశాడు. దేవరని ఇప్పుడు భాగాలుగా తీసుకురాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా’ తరువాత వార్ 2 ఎన్టీఆర్ 31 సినిమాల్లో నటించాలసి ఉంది. అభిమానులు ఈ రెండు సినిమాలు కోసం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోతున్న ఎన్టీఆర్ 31 కోసం ఎంతో క్యూరియాసిటీతో చూస్తున్నారు.